"Alelle Alelle" Lyrics : Presenting the lyrics of the song Alelle Alelle from the Telugu movie "Srinivasa Mangapuram" (2026). The song is sung by GV Prakash Kumar, Hari Priya, Music composed by GV Prakash Kumar, and Lyrics are penned by Sreemani.
Alelle Alelle Song Details
| Song: | Alelle Alelle |
|---|---|
| Movie: | Srinivasa Mangapuram (2026) |
| Language: | Telugu |
| Singer: | G. V. Prakash Kumar, Hari Priya |
| Lyricist: | Sreemani |
| Music: | G. V. Prakash Kumar |
| Starring: | Jaya Krishna Ghattamaneni, Rasha Thadani |
| Music Label: | T-Series Telugu |
Alelle Alelle Song Lyrics
Ee Hridayam Choodade Cheekatini
Nee Chelimi Cheradani Naa Oopiri
Alelle Alelle Adhire Kalale
Alelle Alelle Kalise Edale
Peelche Shwaasalaga
Marchukoraa Nannilaa
Kaalam Chivari Daaka
Nadichi Raaraa Thodula
Aatambaambu Thaakinaa Chekkuchedarani
Hridayam Naa Dantaa
Naatu Thootalaa Undevaadine
Thene Ootallaa Maarchaavantaa
Chachchipuduthunnaa Ikapaina
Praanangaa Adugidinaa
Ikapai Neethone Jeena Marna
Alelle Alelle Kalise Edale
Raayilo Haayiki Reyilo Ranguki
Praaname Nee Premani
Ee Raayini Malchesaavule
Ee Reyini Veliginchauvule
Nee Roopame Naalo Nimpeshaavule
Sargam, Alelle Alelle Adire Kalale
Kallalo Neerule
Raadhugaa Niddure
Oh, Kshanam Ninu Veedithe
Aa Neeruni Kaalchesthaanule
Nidurani Narikesthaanule
Nee Jantane Veede Kshanam
Naa Oopiri Aagule
Sargam, Alelle Alelle Adire Kalale
Allele Allele Kalise Edale
Written By: Sreemani
Alelle Alelle Official Video Song
Alelle Alelle Song Lyrics In Telugu
ఈ హృదయం చూడదే చీకటిని
నీ చెలిమి చేరదని నా ఊపిరి
అల్లెల్లే అల్లెల్లే అదిరే కలలే
అల్లెల్లే అల్లెల్లే కలిసే ఎదలే
పీల్చే శ్వాసలాగా
మార్చుకోరా నన్నిలా
కాలం చివరి దాకా
నడిచి రారా తోడులా
ఆటంబాంబు తాకినా
చెక్కుచెదరని
హృదయం నా దాంతా
నాటు తూటాలా ఉండేవాడినే
తేనె ఊటల్లా మార్చావంటా
చచ్చిపుడుతున్నా ఇకపైనా
ప్రాణంగా అడుగిడినా
ఇకపై నీతోనే జీనా మరణా
అల్లెల్లే అల్లెల్లే కలిసే ఎదలే
రాయిలో హాయికి రేయిలో రంగుకి
ప్రాణమే నీ ప్రేమని
ఈ రాయిని మల్చేశావులే
ఈ రేయిని వెలిగించావులే
నీ రూపమే నాలో నింపేశావులే
సర్గం, అల్లెల్లే అల్లెల్లే అదిరే కలలే
కళ్లలో నీరులే
రాదుగా నిద్దురే
ఒ క్షణం నిను వీడితే
ఆ నీరుని కాల్చేస్తానులే
నిదురని నరికేస్తానులే
నీ జంటనే వీడే క్షణం
నా ఊపిరి ఆగులే
సర్గం, అల్లెల్లే అల్లెల్లే అదిరే కలలే
అల్లెల్లే అల్లెల్లే కలిసే ఎదలే
