Hoyila Hoyila Lyrics - Chennai Love Story | Dhanunjay
"Hoyila Hoyila" Lyrics : Presenting the lyrics of the song Hoyila Hoyila from the Telugu movie "Chennai Love Story" (2026). The song is sung by Dhanunjay and Sahithi Chaganti, Music composed by Mani Sharma, and Lyrics are penned by Anantha Sriram.
| Song: | Hoyila Hoyila |
|---|---|
| Movie: | Chennai Love Story (2026) |
| Language: | Telugu |
| Singer: | Dhanunjay, Sahithi Chaganti |
| Lyricist: | Anantha Sriram |
| Music: | Mani Sharma |
| Starring: | Kiran Abbavaram |
| Music Label: | T-Series Telugu |
Evaremi Anna Ennanukunna
Mana Lokamedo Manade Avuna
Dikkulemavuthunna ChukkaleMaina
Pakkane Nuvvunte Pattadedaina
Etu Pothunna Gani
Neenekika Jatha Padana
Hoyila Hoyila Hoyila
Hoyila Hoyila Hoyila
Hoyila Hoyila Hoyila
Hoy, Hoy, Hoy La
Hay, Hay Alala
Soya Leni Kalala
Modalaindi Marala
Nee Na Kadila
Chinni, Chinni
Gunde Chinduleyamandi
Chitti, Chitti
Guvvai Rekkalippamandi
Eppudo, Ballo Ade Ata
Gullokelli Pade Pata
Enduko, Nedu Neetho Patu
Adalande Padalande
Mare Nee Theere
Vare Va Vare
Okaraina E Kasepaina
Gadaparu Manala
Hoyila Hoyila Hoyila
Hoyila Hoyila Hoyila
Hoyila Hoyila Hoyila
Hoy, Hoy, Hoy La
Hay, Hay Alala
Soya Leni Kalala
Modalaindi Marala
Nee Na Kadila
Pustakalalona Acchu Veyalede
Venditera Meena
Vacchinattu Lede
Kotthaga Undi Nuvvu Nenu
Ekanthanga Rase Gatha
Ottuga, Okka Pranam Kuda
Nammelaga Ledi Ratha
Ayina Bagunde
Chana Bagunde
Prathi Prema Olage
Unte Charithaku Vegate
Hoyila Hoyila Hoyila
Hoyila Hoyila Hoyila
Hoyila Hoyila Hoyila
Hoy, Hoy, Hoy La
Hay, Hay Alala
Soya Leni Kalala
Modalaindi Marala
Nee Na Kadila
Written By: Anantha Sriram
ఎవరేమి అన్నా ఎన్ననుకున్నా
మన లోకమేదో మనదే అవునా
దిక్కులేమవుతున్నా చుక్కలేమైనా
పక్కనే నువ్వుంటే పట్టదేదైనా
ఎటు పోతున్నా గానీ
నేనీకిక జత పడనా
హోయిలా, హోయిలా, హోయిలా
హోయిలా, హోయిలా, హోయిలా
హోయిలా, హోయిలా, హోయిలా
హోయ్ హోయ్ హోయ్ లా
హాయ్, హాయ్ అలలా
సోయ లేని కలలా
మొదలైంది మరలా
నీ నా కదిలా
చిన్ని, చిన్ని
గుండె చిందులేయమంది
చిట్టి, చిట్టి
గువ్వై రెక్కలిప్పమంది
ఎప్పుడో బల్లో ఆడే ఆట
గుల్లోకెళ్లి పాడే పాట
ఎందుకో నేడు నీతో పాటు
ఆడాలందే పాడాలందే
మారే నీ తీరే
వారే వా వారే
ఒకరైనా ఏ కాసేపైనా
గడపరు మనలా
హోయిలా, హోయిలా, హోయిలా
హోయిలా, హోయిలా, హోయిలా
హోయిలా, హోయిలా, హోయిలా
హోయ్ హోయ్ హోయ్ లా
హాయ్, హాయ్ అలలా
సోయ లేని కలలా
మొదలైంది మరలా
నీ నా కదిలా
పుస్తకాలలోన అచ్చు వేయలేదే
వెండితెర మీన వచ్చినట్టు లేదే
కొత్తగా ఉంది నువ్వు నేను
ఏకాంతంగా రాసే గాథ
ఒట్టుగ ఒక్క ప్రాణం కూడా
నమ్మేలాగా లేదీ రాత
అయినా బాగుందే
చానా బాగుందే
ప్రతీ ప్రేమ ఓలాగే
ఉంటే చరితకు వెగటే
హోయిలా, హోయిలా, హోయిలా
హోయిలా, హోయిలా, హోయిలా
హోయిలా, హోయిలా, హోయిలా
హోయ్ హోయ్ హోయ్ లా
హాయ్, హాయ్ అలలా
సోయ లేని కలలా
మొదలైంది మరలా
నీ నా కదిలా
The Telugu lyrics for the song 'Hoyila Hoyila' are written by Anantha Sriram. The song belongs to the soundtrack of the 2026 film Chennai Love Story.
Mani Sharma is the music director/composer for the song Hoyila Hoyila from Chennai Love Story.
The song 'Hoyila Hoyila' was officially released under the T-Series Telugu label.