"Jhoom Jhoom" Lyrics : Presenting the lyrics of the song Jhoom Jhoom from the Telugu movie "Spy" (2023). The song is sung by Anurag Kulkarni and Ramya Behera, Music composed by Sricharan Pakala and Vishal Chandrasekhar, and Lyrics are penned by Kittu Vissapragada.
Jhoomu jhoomure
Neekosam ne thayyaare
Siddhamga unchaa neeku edu janmale
Jhoomu jhoomure
Adrushram naa sonthoore
Nee peru chivarana nenu cherithe
Jhoom Jhoom Song Lyrics in Telugu
మొదటిసారిగా చూపు తగిలే
గుండెల్లో మోగిందే నీ తొలి కబురే
మనసు వింతగా మాట వినదే
గల్లంతై పోయిందే ఊహలు మొదలే
సరిహద్ధుల్లో తను నిలబడననదే
కంగారుగా మది అటూ ఇటూ తిరిగే
ఈ యుద్ధంలో గెలుపెవరిది అనరే
సంకెళ్లు తీసిన ప్రేమదే కదే
తూటలే పేలుస్తుంటే నీ చిరు నగవే
అందాల గాయం తగిలే నా ఎదకే
మౌనాల మరణమిదే
జూము జూమురే గుండెల్లోన యుద్ధాలే
సిద్ధంగా ఉంచా నీకే ఏడు జన్మలే
జూము జూమురే అదృష్టం నా సొంతూరే
నీ పేరు చివరన నేను చేరితే
నా కళ్ళలోన తదేకంగా
చూసే పనే మానుకోవా ఓ సుందరా
నీ ఊహలోన ఏమి జరుగుతోందో
కనపడుతోంది ఏం తొందర
నను కలుసుకున్న కథ మలుపు నీవని
తెలిసి రభస ఇదీ
ఇక నిమిషమైనా నిను
విడిచి ఉండని మనసు గొడవ ఇదే
పగటి వెన్నెల మంచు తెరలా
నా చుట్టు అల్లిందే ఊహలు మొదలే
మొదటి శ్వాసలా గాలి అలల
నన్నొచ్చి తాకింది నీ తొలి పిలుపే
విధ్వంసంలో ఒక తెలియని హాయి
నీవల్లే చేరెను నీకిది తెలుసా
పూ వర్షంలా నను తడిమిన మాయే
నీ నవ్వే అన్నది నమ్ముతావుగా
అందాల విస్ఫోటనంలా
నువ్వు నన్ను దొలిచే
కల్లోలం సృష్టించావుగా ఓ మగువా
మౌనాల grocery
జూము జూమురే
నీకోసం నే తయ్యారే
సిద్ధంగా ఉంచా నీకే ఏడు జన్మలే
జూము జూమురే
అదృష్టం నా సొంతూరే
నీ పేరు చివరన నేను చేరితే